హైదరాబాద్: 28°C
తెలంగాణ

లలితా పరమేశ్వరి స్వరూపంలో శ్రీ దుర్గా భవాని

SRD: సంగారెడ్డి మండలం ఈశ్వరపురంలో శ్రీ దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు లలితా పరమేశ్వరి స్వరూపంలో సప్తప్రాకారాయుత శ్రీదుర్గా సమేతంగా భక్తులకు దివ్య దర్శనమిచ్చారు వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు, అలంకరణలు, మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు.