హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూ. గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ భావవరంలో వైసీపీలోకి 50 కుటుంబాలు
★ రాజమండ్రిలో 50 వార్డుల విభజనపై 42 అభ్యంతరాలు
★ చెయ్యేరు పరిధిలో బైక్ అదుపుతప్పి ఇద్దరు మృతి
★ పెద్దాపురంలో ఛైర్మన్ సీటు కోసం పెట్రోల్ పోసుకున్న TDP నేత