ASR: పెదబయలు మండలం కరుగొండ గ్రామానికి చెందిన దేవమ్మ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్లో స్వర్ణ పతకం సాధించింది. మూడుసార్లు ఖేలో ఇండియాకు ఎంపికయ్యారు. 2025 నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ప్రస్తుతం పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయినా ప్రభుత్వ సాయం అందకపోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
క్రీడల్లో పతకాలు.. ఆసుపత్రిలో దీనావస్థ!


