NTR: నెమలి గ్రామములోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ రాజ్యలక్ష్మి అమ్మవారిని 'సంతానలక్ష్మి' అలంకరణలో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహాయ కమీషనర్, కార్యనిర్వాహణాధికారి ఎన్. సంధ్య పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందడి


