హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విజయవాడలో రాష్ట్రపతి ముర్ము సందడి..!

NTR: విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మేళాలోని ఓ స్టాల్‌లో చీర కొనుగోలు చేసిన రాష్ట్రపతి.. దానికి సంబంధించిన నగదును యూపీఐ (UPI) ద్వారా చెల్లించారు. డిజిటల్ చెల్లింపులను ఆమె స్వయంగా వినియోగించడం అక్కడి వారిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.