హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేతల విగ్రహాలకు ముసుగులు'

AKP: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కోడ్ అమలులోకి వచ్చింది. దీనితో కోటవురట్ల మండలంలో ఎండపల్లి, జల్లూరు, కోటవురట్ల, పాములవాక తదితర గ్రామాల్లో నేతల విగ్రహాలకు ముసుగులు పడ్డాయి. ఎంపీడీవో మండల ఎన్నికల అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల కటౌట్లు వెంటనే తొలగించాలన్నారు. ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.