ATP: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ పి. జగదీష్ భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. గురువారం గుత్తి పట్టణంలో పర్యటించిన ఆయన, జెడ్పీ ఉన్నత బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ భద్రతపై అధికారులతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
గుత్తిలో ఎన్నికల భద్రతపై ఎస్పీ జగదీష్ సమీక్ష


