హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ కార్యాలయం ముందు BJP ధర్నా

SRD: కరెంట్ కోతలకు నిరసనగా సంగారెడ్డిలోని విద్యుత్ కార్యాలయం ముందు BJP ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్షురాలు గోదావరి మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యవసాయానికి ఆరు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదని విమర్శించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.