హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సిద్దంగా ఉన్నాం: డీపీవో ధనలక్ష్మీ
★ కోర్టు కేసులతో తాడిగడప, గుడివాడ ఎన్నికలకు బ్రేక్
★ మోపిదేవిలో నిరుపయోగంగా మహిళ సాధికారిత భవనం
★ విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు