హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలాం ఆశయాలు యువతకు స్ఫూర్తి: చమర్తి

అన్నమయ్య: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్‌మోహన్ రాజు అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో కలాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. యువత కలాం ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.