హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించిన మంత్రి

HYD: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ విసిరిన 'ఖేలో తెలంగాణ బంధన్' ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి క్రీడలు, వ్యాయామం ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు. ఈ ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు మరో 9 మందికి సవాల్ విసిరి, బీసీ సంక్షేమ శాఖ విద్యాసంస్థల్లోనూ ఫిట్‌నెస్ కార్యక్రమాలను విస్తరిస్తామన్నారు.