VZM: బొండపల్లి మండలంలోని చినతామరాపల్లి గ్రామంలో పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం పార్టీలో చేరిన వారికి గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. గ్రామ మాజీ సర్పంచ్ పిల్ల గురునాయుడు, నాయకులు రెడ్డి సత్యంతో పాటు పలువురు వైసీపీలో చేరారు.ఈ కార్యక్రమంలో యువనేత బొత్స సాయి, గురునాయుడు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చినతామరాపల్లిలో పలువురు వైసీపీలో చేరిక


