హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

KDP: మున్సిపల్ ఎన్నికలలో తనకు ఓట్లు వేసి గెలిపించాలని వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ ఓటర్లను కోరారు. గురువారం పులివెందులలోని మారుతి హాల్ రోడ్డు, శ్రీరామ హాల్ రోడ్డు, బ్రాహ్మణ పల్లె రోడ్డు, తదితర ప్రాంతాలలో ఆమె వైసీపీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను పలకరించి ఓట్లు వేయాలని కోరారు.