హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మవరం మున్సిపల్ ఛైర్మన్ బరిలో టీడీపీ?

SS: కూటమిలో భాగంగా ధర్మవరం మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి టీడీపీ పోటీ చేయనున్నట్లు సమాచారం. ధర్మవరం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో మున్సిపల్ బరిలో టీడీపీ ఉండనున్నట్లు తెలిసింది. త్వరలో పోటీ చేసే అభ్యర్థిని నియోజవకర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ ప్రకటించనున్నారు.