హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధిని చూసి ఓటేయండి'

ATP: నార్పల మండల కేంద్రంలో రూ.1.25 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గురువారం భూమిపూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని, అభివృద్ధి కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు.