CTR: గంగాధర నెల్లూరు మండల పరిషత్ అధ్యక్ష పదవి కోసం బీజేపీ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు జీకే చౌదరి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. టీడీపీ అధిష్ఠానంతో చర్చల అనంతరం గంగాధర నెల్లూరు, ఐరాల, నిండ్ర మండలాలను బీజేపీకి కేటాయించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
గంగాధర ఎంపీపీ రేసులో జీకే చౌదరి


