KRNL: MPTC ఎన్నికలకు సంబంధించిన అత్యంత కీలకమైన స్థానాల రిజర్వేషన్లను ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటించారు. హాలహర్వి మండలంలోని మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలతో పాటు, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ అధికారులు జాబితాను విడుదల చేశారు. ప్రతిష్ఠాత్మకమైన హాలహర్వి ఎంపీపీ స్థానాన్ని బీసీ జనరల్ కేటాయించగా, జడ్పీటీసీ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
MPTC ఎన్నికల రిజర్వేషన్ల విడుదల


