CTR: పుంగనూరులో లోకల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి. అధికార కూటమి బలంతో ఇటీవల చేరికలు ఊహించని విధంగా జరుగుతున్నాయి. వైసీపీ నుంచి ఇప్పటికే వార్డు, పంచాయతీ స్థాయి నాయకులు టీడీపీలో చేరారు. మున్సిపాలిటీ, మండలం చేజెక్కించుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధుసూదన్ నాయుడు వ్యూహరచన చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి వ్యూహం ఏ మాత్రం ఫలించనుందో?


