RR: ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో కలిసి మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని పర్యటించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల కాలనీవాసులతో కలిసి అక్కడ ఎదురవుతున్న సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
తెలంగాణ
VIDEO: డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే


