CTR: పుంగనూరు పురపాలక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని NS పేట బసవరాజ ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో శుక్రవారం ఉదయం 11 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. పోలీసు యంత్రాంగం కళాశాల ఆవరణలో బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రేపే నామినేషన్లు స్వీకరణ


