AKP: కృష్ణాపురంలో బయో రిసోర్స్ సెంటర్లపై రైతులకు ఇవాళ అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు. వాతావరణ మార్పులతో పంటలకు ఆశిస్తున్న తెగుళ్ల నివారణకు రసాయనాల జోలికి వెళ్లకుండా ప్రకృతి కషాయాలు, ద్రావణాలను పిచికారీ చేయాలని ఎన్ఎఫ్ఏ జ్యోతిర్మయి సూచించారు. బీఆర్సీ కేంద్రాల్లో లభించే కషాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన


