హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరులో ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి పర్యటన

NDL: ఆత్మకూరు పట్టణంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఆయనకు పూలగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు.