PLD: కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ జగదీష్ అదహళ్లి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. గురజాల, మాచర్ల, పెదకూరపాడు, చిలకలూరిపేట, వినుకొండ, పిడుగురాళ్ల, దాచేపల్లిలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కోర్టు కేసులు పెండింగ్లో ఉండటంతో నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలు రెండో దశలో నిర్వహిస్తాము తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్


