శ్రీకాకుళం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నవంబర్ 26న పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 8 మండలాల్లోని 232 గ్రామ పంచాయతీలకు 2,262 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఎచ్చెర్లలో 26, జి.సిగడాంలో 31, లావేరులో 31, రణస్థలంలో 34, ఆమదాలవలసలో 30, బూర్జలో 30, పొందూరులో 29, సరుబుజ్జిలిలో 21 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
ముందుగా సర్పంచ్ ఎన్నికలు జరిగే మండలాలు ఇవే!


