కడప స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ కౌంటర్ల వద్ద చేపట్టిన ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ పి. భవానీ ప్రసాద్ రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలన్నారు.ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల కేంద్రాలను పరిశీలించిన కమిషనర్


