ELR: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున అధికారుల ఆదేశాల మేరకు ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో వివిధ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. అయితే ఈ చర్య బాదంపూడిలో మాత్రమే చేపట్టారని, మండలంలోని మిగిలిన గ్రామాల్లో ఫ్లెక్సీలు ఎక్కడికక్కడే ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కోడ్.. బాదంపూడిలో ఫ్లెక్సీల తొలగింపు


