NLR: కార్పొరేషన్ ఎన్నికలు సమీపించే కొద్దీ వైసీపీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. టీడీపీలో ఇప్పటివరకు కొనసాగిన పలువురు నేతలకు అధికార పార్టీలో టిక్కెట్లు వచ్చే పరిస్థితి లేకపోవడం, మరి కొంతమంది తీవ్ర అసంతృప్తి వైసీపీకి క్యూ కడుతున్నారు. 37వ డివిజన్కు చెందిన కొండా సాయిరెడ్డి, సూరి టీడీపీని వీడి ఆనం విజయ్ కుమార్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ చేరిన టీడీపీ నేతలు కొండా సాయి రెడ్డి


