హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కార్యకర్తలతో MLA రవికుమార్ భేటీ

SKLM: ఆమదాలవలస MLA రవికుమార్ శుక్రవారం బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో పర్యటించనున్నారు. శుక్రవారం ఉ.10 గంటలకు బూర్జలోని పెద్ద పేటలో కార్యకర్తలతో జరగనున్న సమావేశంలో పాల్గొంటారు. మ. 2 గంటలకు సరుబుజ్జిలిలోని యరగాం‌లో కార్యకర్తల‌తో జరగనున్న సమావేశానికి హాజరవుతారు అని ఎమ్మెల్యే  గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశాలకు నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.