హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి'

KMR: గర్భిణీలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటిస్తూ,పౌష్టికాహారం తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు.నేడు నర్సుల్లాబాద్ PHC లో అమ్మ ఒడి కార్యక్రమం లో భాగంగా గర్భిణీలు ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు, పండ్లు, ఐరన్‌ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని తెలిపారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు,వైద్యుల సూచనలు పాటించాలన్నారు.