హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ సిబ్బందికి కొత్త బట్టల పంపిణీ

MLG: ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న జీవంతరావుపల్లి గ్రామానికి చెందిన సిబ్బందికి గురువారం జిల్లాగ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్ దసరా సందర్భంగా కొత్త బట్టలు పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు కార్యక్రమం నిర్వహించారు. సిబ్బంది కుటుంబాలతో పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు