హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

NGKL: రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బంది పడకుండా మద్దూరు మండల కేంద్రంలో మెప్మా ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 మద్దతు ధర, ఏడు సన్నరకాలకు రూ.500 బోనస్ అందుతుందని నిర్వాహకులు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్ రాములు పాల్గొన్నారు.