హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాజెక్టును పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

SRD: పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇవాళ పరిశీలించారు. సింగూరు లో ఉన్న నీటిమట్టం గురించి వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు లేనందున ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.