HNK: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈనెల 20వ తేదీ నుంచి సాఫ్ట్ లాంచ్ ఓపీ సేవలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నేడు ఆసుపత్రి పనులను పరిశీలించిన ఆయన హైదరాబాద్ NIMS తరహాలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తామని, ఓపీ సేవల ప్రారంభానికి సంబంధించిన పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు.
తెలంగాణ
VIDEO: 20వ తేదీ నుంచి OP సేవలు: మంత్రి


