PPM: ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో మన్యం జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికలకు అక్టోబరు 18 నుంచి నామినేషన్లు, 28న పోలింగ్, 30న ఫలితాలు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నవంబరు 3న పోలింగ్ జరుగుతుంది. పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ మహిళకు, సాలూరు, పాలకొండ బీసీ మహిళకు రిజర్వ్ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు


