AKP: నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ కమిషనర్ జంపా సురేంద్ర వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు చేపట్టాల్సిన విధులను వివరించారు. సమావేశంలో తహసిల్దార్ రామారావు, టౌన్ సిఐ షేక్ గఫూర్, టౌన్ ప్లానింగ్ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రాజకీయ పార్టీ నాయకులతో కమిషనర్ సమావేశం'


