ASF: రెబ్బెన మండలం నారాయణపూర్ పోలింగ్ బూత్లో గురువారం బూత్ లెవల్ ఆఫీసర్ (BLO), బూత్ లెవల్ ఏజెంట్ల సమక్షంలో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హత కలిగిన యువతీ యువకులు, ఓటరు జాబితాలో పేరు లేని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, ప్రతి అర్హుడు ఓటరుగా నమోదు కావాలన్నారు.
తెలంగాణ
నారాయణపూర్ కొత్త ఓటరు నమోదు ప్రారంభం


