PLD: నరసరావుపేటలోని వైసీపీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 95వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైసీపీ సీనియర్ నాయకుడు ఖాజావలి మాస్టారుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు


