ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఒంగోలు మండలంలోని మారెళ్ల, గంగన్నపాలెం, జమ్మలమడక, మక్కినేనివారిపాలెం పోలింగ్ బూత్లను ఎస్ఐ పి.కోటేశ్వరరావు పరిశీలించారు. ప్రహరీ గోడ, విద్యుత్, మరుగుదొడ్లు తదితర వసతులను తనిఖీ చేశారు. లోపాలుంటే సరిచేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గ్రామస్థులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలలో పోలీసుల తనిఖీలు


