రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు దుర్గామాతకు కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. లలితా త్రిపురసుందరి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పూజల్లో గ్రామ సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
తెలంగాణ
లలితా త్రిపురసుందరి దేవిగా దుర్గామాత దర్శనం


