హైదరాబాద్: 28°C
తెలంగాణ

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

నిర్మల్ బాసర గ్రామంలో గురువారం జరిగిన పలు కార్యక్రమాల్లో ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భోంస్లే నారాయణ్ రావు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బాసర టౌన్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ దేశాయి, జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు ముమ్మాయి రమేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.