హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఊరేగింపుతో దుర్గా మాతకు ఘన స్వాగతం

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి గాంధీ నగర్ కాలనీ స్టైలిష్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం శ్రీ దుర్గా మాత విగ్రహం ఊరేగింపు నిర్వహించారు. శ్రీ దుర్గామాతను ఐదు రాత్రుల సందర్భంగా.. మహిళలు ముర్రాట, దమ్మూరు మేళం, టపాసులతో దేవి మాతకు  ఘన స్వాగతం పలికారు. ఈ ఊరేగింపులో యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.