SRPT: చివ్వేంల పోలీస్ స్టేషన్ పరిధి స్వామి నారాయణ స్కూల్ సమీపంలో జాతీయ రహదారిపై విషాద ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పోలీసులకు తెలపడంతో ఘటన స్థలానికి చేరుకుని పోస్టు మార్టం నిమితం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కాగా మృతి గల కారణాలను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.
తెలంగాణ
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి


