WNP: మదనపురం మండలంలోని కొన్నూర్, కొన్నూర్ తాండా, ద్వారకనగరం గ్రామాల్లో సాగునీరు లేక సుమారు 80 ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయాయని మాజీ జెడ్పీటీసీ కృష్ణయ్య యాదవ్ అన్నారు. ఎండిన పంటలను పరిశీలించిన ఆయన, రైతులకు నష్టపరిహారం అందించి వెంటనే సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
తెలంగాణ
VIDEO: సాగునీరు లేక ఎండిన పంటలు


