KRNL: ఆదోని మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ గురువారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసిన కమిషనర్


