హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒక్క ఛాన్స్ అంటూ నేతల క్యూ

ATP: అనంతపురం నగరపాలక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఇంటికి నాయకులు గురువారం క్యూ కట్టారు. మేయర్ పదవి బీసీలకు కేటాయించడంతో అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. కార్పొరేటర్ టికెట్లు ఆశించేవారు తమ అనుచరులతో కలిసి మంతనాలు జరిపి అవకాశం ఇవ్వాలని కోరారు. మాజీ కార్పొరేటర్లు సైతం తమ డివిజన్లు కోరారు.