హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బలమైన ఆలోచనలకు ధ్యానమే పునాది'

HYD: బంజారాహిల్స్‌లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో ఏకత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా దేవినవరాత్రుల గుడకేష మెడిటేషన్ రిట్రీట్ కార్యక్రమంను నిర్వహిస్తున్నారు. మూడోరోజు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ ఎక్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి హాజరయ్యారు. మానసిక ప్రశాంతత కోసం గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారు చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు.