హైదరాబాద్: 28°C
తెలంగాణ

167 చెరువుల్లోనే చేప పిల్లల విడుదల

BDK: జిల్లాలో నీటి లభ్యత ఉన్న167 చెరువుల్లోనే చేప పిల్లలను విడుదల చేసేందుకు మత్స్యశాఖ సిద్ధమవుతోంది. నీటి లభ్యత తగ్గడంతో గతంతో పోలిస్తే చెరువుల సంఖ్యతో పాటు విడుదల చేసే చేప పిల్లల సంఖ్య కూడా తగ్గింది. ఈసారి జిల్లాలో మొత్తం 76 లక్షల చేప పిల్లలను మాత్రమే చెరువుల్లో వదలనున్నారు. ఇందులో 80 నుంచి 100 ఎంఎం సైజు కలిగిన 38 లక్షలు, 35 నుంచి 40 ఎంఎం సైజు కలిగి ఉన్నాయి.