హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన SIగా చింత రాజు బాధ్యతలు

JN: దేవరుప్పుల మండల నూతన ఎస్సైగా చింత రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా కొడకండ్ల పోలీస్ స్టేషన్ నుంచి దేవరుప్పులకు బదిలీపై వచ్చారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం అన్నారు. ప్రజలకు పోలీస్ సేవలు అందుబాటులో ఉండేలా పనిచేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.