NGKL: వంగూరు మండల పరిధిలోని కిష్టంపల్లి వద్ద ఉన్న బస్స్టాప్ శిథిలావస్థకు చేరింది. గోడలు దెబ్బతిని, పైభాగంలోని బోర్డు చెరిగిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు స్పందించి బస్స్టాప్ను మరమ్మతు చేసి, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
శిథిలావస్థలో బస్స్టాప్.. ప్రయాణికులకు ఇబ్బందులు


