VKB: వాతావరణానికి అనుగుణంగా మారే గుణం, తక్కువ ధరలో అత్యుత్తమ దృఢత్వమే తాండూరు రాయికి ప్రధాన బలం. మార్బుల్స్తో పోలిస్తే ఈ రాయి జారదు. ఇంటి అవుటోడోర్కు ఇది ఫస్ట్ ఛాయిస్. దశాబ్దాల పాటు చెక్కుచెదరకుండా ఉంటుందని నమ్మకం. తెలుగు రాష్ట్రాలతో పాటు MH, గుజరాత్, కర్ణాటకకు నిత్యం ఎగుమతి అవుతోంది. తాండూరు రాయి స్థానిక ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలా నిలుస్తోంది.
తెలంగాణ
VIDEO: తాండూరు రాయికి దేశవ్యాప్తంగా ఎందుకింత క్రేజ్?


